Home న్యూస్ కంగువ గ్లిమ్స్ రివ్యూ….సూర్య రికార్డుల జాతర ఖాయం!!

కంగువ గ్లిమ్స్ రివ్యూ….సూర్య రికార్డుల జాతర ఖాయం!!

0

కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టి చాలా టైం అవుతుంది, ఎప్పటి నుండో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్య ఇప్పుడు శివ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా కంగువ(Kanguva Movie) తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో భాగంగా సినిమా నుండి కొత్త గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…. గ్లిమ్స్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు మరోసారి మించి పోయే రేంజ్ లో దుమ్ము లేపింది అని చెప్పాలి. గ్లిమ్స్ లో డైలాగ్స్ తక్కువే ఉన్నా కూడా విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్….

అనిపించేలా ఉండటం విశేషం అని చెప్పాలి….సూర్య లుక్ కానీ, గ్రాండియర్ కానీ దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉంది….భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా ఈ విజువల్స్ చూస్తూ ఉంటే….

ఏమాత్రం టాక్ బాగున్నా కూడా ఇక సూర్య బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ గ్లిమ్స్ 24 గంటల్లో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here