Home TRP రేటింగ్ కాంతార తెలుగు TRP….ఇదేం మాస్ రా బాబు!!

కాంతార తెలుగు TRP….ఇదేం మాస్ రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీస్ లో కాంతార ఒకటి…స్టార్ కాస్ట్ గురించి అసలు పెద్దగా ఏమి తెలియక పోయినా కానీ జస్ట్ సినిమా హైప్ తో జనాలు భారీ లెవల్ లో థియేటర్స్ కి ఎగబడి వెళ్ళగా క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేయడంతో సూపర్బ్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ కన్నడ డబ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని…

Kantara Telugu 13 Days Collections!!

కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసింది…. వాల్యూ బిజినెస్ మీద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా నిలిచిన ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకోగా ఆల్ రెడీ సినిమాను…

Kantara Telugu 15 Days Collections!!

థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో ఎగబడి చూసినా కానీ టెలివిజన్ లో మరోసారి ఎగబడి చూశారు. దాంతో సినిమాకి ఫస్ట్ టైం టెలికాస్ట్ టైం లో ఏకంగా 12.35 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. ఇది తెలుగు లో డబ్ అయిన ఇతర భాషల సినిమాల పరంగా చూసుకుంటే…

Kantara Telugu 16 Days Collections!!

వన్ ఆఫ్ ది హైయెస్ట్ టి.ఆర్.పి రేటింగ్స్ లో ఒకటి అని చెప్పాలి. అదే టైంలో కొన్ని టాలీవుడ్ బిగ్ మూవీస్ ని మించి ఎక్స్ లెంట్ రేటింగ్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా ఫస్ట్ టెలికాస్ట్ లోనే ఛానెల్ కి ఈ సినిమా సూపర్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసింది అని చెప్పొచ్చు.

Kantara Telugu 2 Weeks (14 Days) Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here