Home టోటల్ కలెక్షన్స్ కార్తికేయ2 టోటల్ కలెక్షన్స్…టోటల్ ప్రాఫిట్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

కార్తికేయ2 టోటల్ కలెక్షన్స్…టోటల్ ప్రాఫిట్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రివ్యూలను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని దక్కించుకుని హిందీ లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా అద్బుతాలను సృష్టించింది, లాంగ్ రన్ లో ఈ సినిమా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లోనే టాప్ 2 బిగ్గెస్ట్…

Karthikeya2 15 Days Total Collections!!

ప్రాఫిటబుల్ మూవీగా నిలిచి ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. తెలుగు లో బింబిసార, సీతా రామం లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన వారం గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి ఆ సినిమాలను బీట్ చేసి చరిత్ర సృష్టించే లాభాలను సొంతం చేసుకుంది ఈ సినిమా…

Karthikeya2 18 Days Total Collections!!

ఫైనల్ రన్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 13.30Cr
👉Ceeded: 5.02Cr
👉UA: 4.53Cr
👉East: 2.61Cr
👉West: 1.68Cr
👉Guntur: 2.80Cr
👉Krishna: 2.29Cr
👉Nellore: 1.12Cr
AP-TG Total:- 33.35CR(56.05Cr~ Gross)
👉KA+ROI – 2.95Cr~
👉OS – 6.55Cr
👉North India – 15.55Cr~
Total World Wide:- 58.40CR(121.50CR~ Gross)

Karthikeya2 17 Days Total Collections!!

అక్షరాలా 121.50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.30 కోట్లు కాగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 45.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని చరిత్రలోకి ఎక్కింది… ఇక పార్ట్ 3 కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

Karthikeya2 16 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here