Home టోటల్ కలెక్షన్స్ అమ్మింది 18 కోట్లకి..వచ్చింది ఇది…బెల్లంకొండ బొక్కబోర్లా

అమ్మింది 18 కోట్లకి..వచ్చింది ఇది…బెల్లంకొండ బొక్కబోర్లా

0

  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ మరియు మెహ్రీన్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కవచం. మంచి అంచనాల నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టోటల్ గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తోలిరోజే అంచనాలను తప్పింది. తొలిరోజు మొత్తం మీద 1.9 కోట్ల షేర్ ని అందుకోగా…

మొదటి వారం లో సినిమా 4.7 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం మీద తర్వాత కలెక్షన్స్ 30 లక్షలను మాత్రమె అందుకుంది. దాంతో ఫైనల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 30 లక్షల దాకా వసూల్ చేసే అవకాశం ఉంది.

 దాంతో సినిమా ఫైనల్ రన్ 5.5 కోట్ల లోపే ముగించడం కన్ఫాం అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా. ఆల్ మోస్ట్ 13 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించి బొక్క బోర్లా పడింది. దాంతో విజయం కోసం బెల్లంకొండ ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here