Home న్యూస్ హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో కొత్త రికార్డ్ ఇది!!

హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో కొత్త రికార్డ్ ఇది!!

0

సోషల్ మీడియాలో రోజూ ఎదో ఒక ట్రెండ్ జరుగుతూనే వస్తుండగా రీసెంట్ గా బిగ్ బాస్ అండ్ IPL స్టార్ట్ అవ్వడం తో ట్రెండ్స్ కి కొంచం బ్రేక్ పడి ఇతర పనులలో బిజీగా ఉన్నారు అందరు ఫ్యాన్స్. కానీ అప్పుడప్పుడు ఎదో ఒక ట్రెండ్ చేస్తూనే ఉండగా అవి మునుపటి తో పోల్చుకుంటే మాత్రం కొత్త రికార్డులు సొంతం అవ్వడం లేదు కానీ ఉన్నంతలో బాగానే ట్రెండ్ చేస్తున్నారు అందరు ఫ్యాన్స్..

ఇప్పుడు లేటెస్ట్ గా హీరోయిన్స్ ట్రెండ్ కూడా మొదలు కాగా ఒక్కో హీరోయిన్ ట్రెండ్ కి కొత్త రికార్డులు కూడా నమోదు అవుతున్నాయి, రీసెంట్ టైం లో కాజల్ బర్త్ డే ట్రెండ్ లో 4 లక్షల ట్వీట్స్ దాకా పోల్ అయ్యి కొత్త రికార్డు ను నమోదు చేయగా…

ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో అని ఎదురు చూస్తున్న టైం లో రీసెంట్ గా కీర్తి సురేష్ బర్త్ డే జరగగా సోషల్ మీడియా లో భారీ ట్రెండ్ జరగగా 24 గంటల్లో పాత రికార్డులు బ్రేక్ అయ్యి హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేశారు.

మొత్తం మీద 24 గంటల్లో 4 లక్షల 50.2 వేల దాకా ట్వీట్స్ పోల్ అయ్యి పాత రికార్డ్ కన్నా ఎక్కువ ట్వీట్స్ అది కూడా IPL సీజన్ టైం లో రావడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఒకసారి హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్స్ లో టాప్ ట్రెండ్స్ ని ఒకసారి గమనిస్తే…
👉#HBDKeerthySuresh – 450.2K(NEW RECORD)***
👉#HappyBirthdayKajal – 403.8K
👉#HappyBirthdaySamantha – 254k
👉#HappyBirthdayAnushkaShetty – 156k
👉#HappyBirthdayPoojaHegde – 113.4K~
👉#HBDMalavikaMohanan- 91.8K
👉#HBDKeerthySuresh – 91.5K

ఇవీ మొత్తం మీద హైయెస్ట్ బర్త్ డే ట్రెండ్స్…ఇక కీర్తి సురేష్ పుట్టిన రోజున సూపర్ స్టార్ మహేష్ అప్ కమింగ్ సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుంది అన్న విషయాన్ని అఫీషియల్ గా అప్ డేట్ చేశారు. మొత్తం మీద హీరోయిన్స్ బర్త్ డే ట్రెండ్ లో ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ అప్ కమింగ్ ట్రెండ్స్ కి సిద్ధంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here