Home TRP రేటింగ్ KGF చాప్టర్2 TRP రేటింగ్…ఇలా జరిగింది ఏంటి!!

KGF చాప్టర్2 TRP రేటింగ్…ఇలా జరిగింది ఏంటి!!

0

కన్నడ ఇండస్ట్రీ క్రేజ్ ను పదింతలు పెంచిన సెన్సేషనల్ మాస్ బ్లాక్ బస్టర్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఈ ఏడాదికి గాను ఇండియన్ మూవీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డులను క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. టోటల్ రన్ లో ఏకంగా 1230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

KGF2 2 Weeks (14 Days) Total Collections

బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ రికార్డ్ కొట్టిన తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వగా పార్ట్ 1 రేంజ్ లో అయితే డిజిటల్ లో పార్ట్ 2 హంగామా అయితే చేయలేక పోయింది. అయినా కానీ సాలిడ్ వ్యూవర్ షిప్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా..

KGF2 10 Days Total Collections

తర్వాత రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది, సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ను భారీ రేటు చెల్లించి సొంతం చేసుకున్న జీ తెలుగు లో రీసెంట్ గా సినిమా టెలికాస్ట్ అవ్వగా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా జస్ట్ ఒకే అనిపించుకునే రేంజ్ లోనే…

KGF2 11 Days Total Collections

టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించుకుంది, బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో టి.ఆర్.పి రేటింగ్ విషయంలో కూడా కుమ్మేస్తుంది అనుకున్నా కానీ ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా తెలుగు లో 9.15 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని జస్ట్ ఓకే రేంజ్ లోనే పెర్ఫార్మ్ చేసింది. ఛానెల్ పెట్టిన భారీరేటు రికవరీ అవ్వాలి అంటే లాంగ్ రన్ లో టెలివిజన్ లో…

KGF2 13 Days Total Collections

సాలిడ్ రేటింగ్స్ తో ఈ సినిమా దూసుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక కన్నడలో సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 10.23 రేటింగ్ ను అందుకుందని సమాచారం. తెలుగు వర్షన్ తో మొట్ట మొదటి సారి 100 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

KGF2 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here