Home న్యూస్ బాహుబలి2 Vs RRR Vs KGF2…..3 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరు!!

బాహుబలి2 Vs RRR Vs KGF2…..3 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ మొదటి మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇతర బిగ్ పాన్ ఇండియన్ మూవీస్ అయిన బాహుబలి 2 మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాల తో పోల్చితే ఏ రేంజ్ లో ఉన్నాయి అన్నది ఆసక్తిగా మారింది. బాహుబలి 2 నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా ఆర్ ఆర్ ఆర్ కూడా నార్మల్ వీకెండ్ లో ఎలాంటి స్పెషల్ హాలిడేస్ లేకుండా రిలీజ్ అయ్యాయి…

KGF2 2 Days Total Collections

అదే టైం లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కి ఫస్ట్ డే అంబేద్కర్ జయంతి, రెండో రోజు గుడ్ ఫ్రై డే హాలిడే అడ్వాంటేజ్ లు లభించగా మూడో రోజు శనివారం అయింది… దాంతో రెండు రోజుల అడ్వాంటేజ్ కేజిఎఫ్ 2 కి లభించింది అని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్…

RRR Movie 22 Days Total World Wide Collections!

బాహుబలి 2 మూవీ మొదటి 3 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 271.8 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా ఏకంగా 509 కోట్ల మార్క్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి….

Baahubali2 Telugu Version Total Collections!!

281.17 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 496 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపి షేర్ పరంగా కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక లేటెస్ట్ సెన్సేషనల్ మమ్మోత్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 3 రోజులకు గాను అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 215.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….

గ్రాస్ పరంగా 430.20 కోట్ల మార్క్ ని అందుకుంది సినిమా… మొత్తం మీద ఇండియన్ మూవీస్ లో ఈ మూడు సినిమాలు మొదటి 3 రోజుల కలెక్షన్స్ పరంగా ఆల్ టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు అని చెప్పాలి. కేజిఎఫ్ 2 ఇక లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here