Home న్యూస్ KGF2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

KGF2 ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….మెంటల్ మాస్ జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాస్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మరీ అంచనాలను అందుకోలేదు కానీ…జస్ట్ లో అనుకున్న మార్జిన్ కన్నా తక్కువగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే 19.09 కోట్ల షేర్ ని సాధించింది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

KGF2 1st Day Total Collections

👉Nizam: 9.68Cr
👉Ceeded: 2.84Cr(41L Hires)
👉UA: 1.70Cr(18L Hires)
👉East: 1.19cr
👉West: 84L(20L hires)
👉Guntur: 1.13Cr(18L Hires)
👉Krishna: 90L
👉Nellore: 81L(11L Hires)
AP-TG Total:- 19.09CR(31CR~ Gross)(1.08cr Hires)
సినిమా తెలుగు రాష్ట్రాల టోటల్ బిజినెస్ లెక్క 78 కోట్లు కాగా సినిమా

79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద… మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో 59.91 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఫైనల్ లెక్కలు 175 కోట్ల కి చేరువ అయ్యే ఛాన్స్ ఉందని భావించినా మొత్తం మీద 164 కోట్ల మార్క్ ని అందుకుంది ఈ సినిమా…

ఒకసారి ఏరియాల వారిగా మొదటి రోజు కేజిఎఫ్ చాప్టర్ 2 సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 29.20Cr
👉Telugu States – 31Cr
👉Tamilnadu – 8.20Cr
👉Kerala – 7.10Cr
👉Hindi+ROI – 64.80CR
👉Overseas – 23.90Cr(Approx)
Total WW collection – 164.20Cr Approx
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క…

సినిమా టోటల్ బిజినెస్ రేంజ్ 345 కోట్లు కాగా గ్రాస్ పరంగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 680 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది…. మొత్తం మీద మొదటి రోజు సినిమా 85 కోట్ల రేంజ్ లో షేర్ ని 164 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించగా మిగిలిన రన్ లో సినిమా 520 కోట్ల లోపు గ్రాస్ ను సాధించాల్సిన అవసరం ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here