Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ కూడా సాలిడ్ గా కుమ్మేసిన తెలుగు టాప్ మూవీస్ TRP రేటింగ్స్ ఇవే!

లాస్ట్ వీక్ కూడా సాలిడ్ గా కుమ్మేసిన తెలుగు టాప్ మూవీస్ TRP రేటింగ్స్ ఇవే!

1508
0

లాక్ డౌన్ టైం లో ప్రతీ ఛానెల్ లో భారీ లెవల్ లో సినిమా లు ఒకటి తర్వాత ఒకటి టెలికాస్ట్ అవ్వడం తో సాలిడ్ TRP రేటింగ్స్ ప్రతీ వారం రాగా, లాక్ డౌన్ ఎత్తేశాక ఇది కొంచం తగ్గినా కానీ మళ్ళీ గత కొన్ని వారాలుగా మళ్ళీ సినిమాలకు సాలిడ్ గా రేటింగ్ లు వస్తూ ఉండటం ఇప్పుడు విశేషంగా మారింది. శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోనీ సినిమాలను టార్గెట్ చేస్తూ..

స్టార్ మా ఛానెల్ ప్రతీ వారం ఒక పాత సినిమాను టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్స్ ని అందుకుంటూ ఉండగా కొత్త పాత తేడా లేకుండా జెమినీ టీవీ ప్రతీ వారం రేటింగ్స్ విషయం లో తన సుపీరియారిటీ ని చూపిస్తూ దూసుకు పోతుంది.

West All Time Top 10 Share Movies

ఇలా లాస్ట్ వీక్ మూవీస్ లో ఐ మనోహరుడు ఓవరాల్ గా వీక్ కి టాపర్ గా నిలవగా అనేక సార్లు టెలికాస్ట్ అయిన సరైనోడు మళ్ళీ సెన్సేషనల్ TRP తో టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఇక హాలివుడ్ డబ్ మూవీస్ కూడా జోరు చూపగా…

Guntur Area All Time Top 10 Share Movies

ది లయన్ కింగ్ ఫస్ట్ టైం డీసెంట్ రేటింగ్స్ ని అందుకోగా స్పైడర్ మాన్ ఫార్ ఫ్రం ది హోమ్ బిలో యావరేజ్ రేటింగ్స్ ని అందుకుంది. మొత్తం మీద ఒకసారి లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే….
👉#iManoharudu – 11.13 TRP
👉#Sarrainodu – 7.81
👉#TheLionKing – 7.70
👉#KousalyaKrishnamurthy – 5.11
👉#Arundhati- 4.55
👉#Tagore – 4.11
👉#AlluduSeenu – 3.55
👉#GeethaGovindam – 3.28
👉#varsham – 3.14
👉#SpidermanFarFromHome – 2.88

ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టీవీ లలో టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాలు, పాత సినిమాలు ఠాగూర్, అరుంధతి మరియు వర్షం లాంటి సినిమాలు ఇప్పుడు కూడా రేటింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతుండటం విశేషం. ఇక ఈ వారం కూడా సాలిడ్ గానే సినిమాలు టెలికాస్ట్ అయ్యాయి. వాటి రేటింగ్స్ ఎలా ఉంటాయో వచ్చే వారం తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here