సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కానుంది, సుమారు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సుమారు 1900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా. కాగా సినిమా రీసెంట్ టైం లో రిలీజ్ అయిన క్రేజీ టాప్ హీరోల సినిమాల టోటల్ తియేటర్ కౌంట్ తో ఒకసారి కంపారిజన్ చేస్తే…
#JaiLavaKusa -1800
#Spyder – 2400
#Agnyaathavaasi – 2800
#rangasthalam – 1650
#BharatAneNenu – 2400
#NaPeruSurya – 1550
#AravindaSametha – 2300
#VinayaVidheyaRama – 1300(Sankranthi Clash effect)
#Maharshi – 1900+ ఇవీ ఓవరాల్ గా రీసెంట్ టాప్ స్టార్స్ నటించిన సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్ కౌంట్ వివరాలు. మహర్షి సినిమా ఓవరాల్ గా భారీ రిలీజ్ నే సొంతం చేసుకున్నా కానీ…
స్పైడర్ మరియు భరత్ అనే నేను సినిమాలతో పోల్చుకుంటే థియేటర్స్ మరింత ఎక్కువగా దక్కుతాయని అనుకున్నా అలా జరగలేదు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్రేజ్ దృశ్యా కచ్చితంగా తొలి రోజు బాక్స్ ఆఫీస్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.