Home టోటల్ కలెక్షన్స్ లియో టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో బ్లాక్ బస్టర్!

లియో టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో బ్లాక్ బస్టర్!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) రీసెంట్ టైంలో ఏ కోలివుడ్ మూవీకి రానంత హైప్ ను సొంతం చేసుకోగా ఆ హైప్ తో పోల్చితే సినిమాకి మిక్సుడ్ టాక్ సొంతం అవ్వగా ఆ టాక్ తో కూడా లాంగ్ రన్ లో అద్బుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
LEO Movie Total Telugu States Collections
👉Nizam: 10.36Cr
👉Ceeded: 4.74Cr
👉UA: 3.15Cr
👉East: 2.00Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.18Cr
AP-TG Total:- 26.03CR(47.70Cr~ Gross)

మొత్తం మీద 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 9.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

LEO Movie 12 Days Total WW Collections!!

LEO Total World Wide Collections Approx
👉Tamilnadu – 217.85Cr
👉Telugu States- 47.70Cr
👉Karnataka- 41.35Cr
👉Kerala – 60.15Cr
👉ROI – 37.05Cr
👉Overseas – 196.50Cr***approx
Total WW collection – 600.60CR (302.65CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 216 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా 86.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది, మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం, యునానిమస్ టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది.

LEO Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here