Home TRP రేటింగ్ 16.5 కోట్ల రేటు…ఫస్ట్ టైం ఫ్లాఫ్…కానీ లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ TRP

16.5 కోట్ల రేటు…ఫస్ట్ టైం ఫ్లాఫ్…కానీ లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ TRP

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన సినిమా మహర్షి, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని తెచ్చుకున్నా ఆడియన్స్ లో మాత్రం ఆ ఇంపాక్ట్ ఏమాత్రం ప్రభావం చూపలేదు, క్లైమాక్స్ సినిమా కి బాగా ప్లస్ అవ్వడం తో లాంగ్ రన్ లో సినిమా అద్బుతంగా హోల్డ్ చేసి మహేష్ కెరీర్ లో…

బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా సినిమా ను జెమినీ టీవీ వారు ఏకంగా 16.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ని తీసుకోగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ కేవలం 9.3 TRP రేటింగ్ ని సాధించింది..

సినిమా ను కొన్న రేటు ప్రకారం ఫస్ట్ టైం ఫ్లాఫ్ TRP సాధించిన ఈ సినిమా అదే టైం లో లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఇప్పుడు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 7 సార్లు టెలికాస్ట్ అయిన సినిమా అన్ని సార్లు దుమ్ము లేపే స్టడీ రేటింగ్ ని అందుకుంది.

రీసెంట్ గా 7 వ సారి టెలికాస్ట్ అయిన మహర్షి టెలికాస్ట్ టైం లో బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ అల్టిమేట్ రేటింగ్ తో దుమ్ము లేపగా మహర్షి రేటింగ్ ఎలా వస్తుందో అని అంతా డౌట్ పడ్డారు కానీ సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసి లాస్ట్ వీక్ హైయెస్ట్ రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలుస్తూ 7.14 రేటింగ్ ని సాధించింది.

మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్ల TRP రేటింగ్ లను గమనిస్తే…
👉1st Time: 9.3 TRP
👉2nd Time: 7.3 TRP
👉3rd Time: 6.13 TRP
👉4th time: 9.02 TRP
👉5th Time: 10.28 TRP
👉6th Time: 8.82 TRP
👉7th Time: 7.14 TRP****
ఇదీ టెలివిజన్ లో సినిమా సాధించిన ఘన విజయం… మొదటి టెలికాస్ట్ ఫ్లాఫ్ అయినా 7 సార్ల టెలికాస్ట్ చూస్తె సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here