సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మజిలీ మరో అద్బుతమైన వారాన్ని ముగించుకుంది, సినిమా మిగిలిన చోట్ల స్లో డౌన్ అయినా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా సూపర్ సాలిడ్ గా వీకెండ్ వసూళ్ళ ని తర్వాత మే డే రోజున సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ వారం సాలిడ్ గా ముగిసింది, ఇక మొత్తం మీద మజిలీ సినిమా…
4 వారాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nizam: 13.51C
Ceeded: 4.54C
UA: 4.59C
East: 1.89C
West: 1.46C
Krishna: 2C
Guntur: 2.24C
Nellore: 96L
Total: 31.19Cr
Ka: 3.05C
ROI: 0.95C
USA 3.26C
ROW 0.61C
WW Share: 39.06C(Gross-64.5Cr)
(Break Even 22cr)
Profit – 17Cr
(B-L-O-C-K-B-U-S-T-E-R)
ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ భీభత్సం, మొత్తం మీద ఇప్పుడు 5 వ వారం లో హోల్డ్ చేస్తే ఫైనల్ రన్ లో సినిమా 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు, మహర్షి వచ్చాక సినిమా రేంజ్ ని బట్టి ఈ 40 కొడుతుందో లేదో తేలనుంది.