Home టోటల్ కలెక్షన్స్ మార్క్ అంథోని తెలుగు-తమిళ్ టోటల్ కలెక్షన్స్…విశాల్ కెరీర్ లో రికార్డ్!

మార్క్ అంథోని తెలుగు-తమిళ్ టోటల్ కలెక్షన్స్…విశాల్ కెరీర్ లో రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన విశాల్(Vishal) నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony Movie) తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు లో మరీ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండటం వలన…

అనుకున్న రేంజ్ లో జోరు చూపించక పోయినా కూడా ఓవరాల్ గా మాత్రం బిజినెస్ చాలా వరకు రికవరీ చేసి ఓవరాల్ గా మైనర్ లాసులతో సెమీ హిట్ గా నిలిచింది. ఒకసారి తెలుగు లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Mark Antony Movie Telugu Total Collections report
👉Nizam: 1.80Cr
👉Ceeded: 0.65Cr
👉Andhra: 1.85Cr
AP-TG Total:- 4.30CR(9.50Cr~ Gross)
సినిమా తెలుగు లో 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 20 లక్షల దూరంలో ఆగిపోయి సెమీ హిట్ గా నిలిచింది…

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
Mark Antony Movie Total WW Collections
👉Tamilnadu – 63.20Cr
👉Telugu States- 9.50Cr
👉Ka+ROI – 10.30Cr
👉Overseas – 19.00CR~***
Total WW Collections – 102.00CR(50.25CR~ Share)

సినిమా బాక్స్ అఫీస్ దగ్గర విశాల్ కెరీర్ లో ఫస్ట్ 50 కోట్ల షేర్ అండ్ 100 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచి రికార్డ్ కొట్టగా, ఓవరాల్ గా 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 21.25 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా పరుగును పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది.

Mark Antony Telugu Tamil Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here