అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో బాగానే హోల్డ్ చేసి 8 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక సినిమా కి పోటి గా కొత్త సినిమా లు లేక పోయినా కానీ రెండు వారల క్రితం సినిమా F2 ఊహకందని లెవల్ లో మూడో వారం లో కూడా జోరు చూపుతూ కొత్త సినిమా ని…
కూడా మించి వసూళ్లు రాబడుతుంది, దాంతో మిస్టర్ మజ్ను కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగానే పడుతున్నా అఖిల్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్వాలేదు అనిపించే విధంగా అన్ని ఏరియాల్లో హోల్డ్ చేసింది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సులలో బాగా హోల్డ్ చేసింది.
ఓవరాల్ గా చూసుకుంటే రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ 10 టు 15 % వరకు ఉన్నాయి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగానే జరుగుతుండటం తో సినిమా జోరు ఈవినింగ్ అండ్ నైట్ షోల కి భారీ గా పెరిగితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
2.2 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, కానీ ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మాత్రం 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సినిమా అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. అంతకు మించి వసూళ్లు సినిమా సాధించాలి అంటే మాత్రం…
బి సి సెంటర్స్ లో కూడా భారీ గ్రోత్ ని దాంతో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా భారీ గా పెరగాల్సి ఉంటుంది. మరి రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.