Home న్యూస్ మనం డైరెక్టర్ తో నాగచైతన్య సెన్సేషనల్ మూవీ!!

మనం డైరెక్టర్ తో నాగచైతన్య సెన్సేషనల్ మూవీ!!

0

అక్కినేని హీరోల్లో ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్నది అక్కినేని నాగ చైతన్య అని చెప్పొచ్చు. ఒక పక్క నాగార్జున మరో పక్క అఖిల్ రీసెంట్ టైం లో హిట్ కి దూరంగా ఉండగా నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మజిలీ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ చేసి కెరీర్ లోనే మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మూవీ ని అందుకుని సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ఫిదా తో సెన్సేషనల్ హిట్ కొట్టిన…
2019 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్…ఇప్పుడు జపాన్ లో దుమ్ము లేపనుంది!!

శేఖర్ కమ్ముల సాయి పల్లవిలతో కలిసి లవ్ స్టొరీ సినిమా చేస్తుండగా ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గానే ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య గీత గోవిందం ఫేం పరశురాం తో సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా…
7 నాన్ స్టాప్ హిట్లు కొట్టిన హీరో షాకింగ్ నిర్ణయం!!

పోస్ట్ పోన్ అవ్వగా ఆ సినిమా ప్లేస్ లో ఇప్పుడు అక్కి నేని ఫ్యామిలీ కి మరపురాని విజయాన్ని అందించిన మనం డైరెక్టర్ విక్రం కుమార్ డైరెక్షన్ లో సరికొత్త సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడట నాగచైతన్య.. లవ్ స్టొరీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా మొదలు అవుతుందని సమచారం.
18 కోట్లతో రిస్క్..కొడితే రచ్చ ఖాయం!!

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మూవీస్ చేయడం లో దిట్ట అయిన విక్రం కుమార్ రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో లేదు, అఖిల్ తో చేసిన హలో, నాని తో చేసిన గ్యాంగ్ లీడర్ అంచనాలను అందుకోలేదు, ఇలాంటి టైం లో తనని తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రాగా… నాగ చైతన్య తో చేయబోయే సినిమా…
ఆ ఫ్లాఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్…ఏం అవుతుందో మరి!!

డిఫెరెంట్ గా కాకుండా పక్కా ఎంటర్ టైన్మెంట్ తో ఆకట్టుకునే కథ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. విక్రం కుమార్ సినిమాలు అంటే ఎదో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటుంది.. ఇందులో కూడా అది ఉంటుందని కానీ ప్రస్తుతానికి అది సస్పెన్స్ అని అంటున్నారు. మరి ఈ సినిమా ఇద్దరూ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి…
శైలజా రెడ్డి అల్లుడు TRP రేటింగ్…ఇంత తక్కువా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here