శైలజా రెడ్డి అల్లుడు TRP రేటింగ్…ఇంత తక్కువా?

0
720

అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరియు అను ఎమాన్యుఎల్ ల కాంబి నేషన్ లో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ సమయం లో యావరేజ్ రివ్యూ లనే సొంతం చేసుకున్నా మంచి వసూళ్ళనే రాబట్టింది. ఇక సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ అవ్వగా సినిమా కి వచ్చిన TRP రేటింగ్ ఒకింత షాక్ కి గురి చేసింది

Shailaja Reddy Alludu TRP Rating...Shocking
Shailaja Reddy Alludu TRP Rating…Shocking

అనే చెప్పాలి, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమా కి TRP రేటింగ్ పరంగా మంచి రేటింగ్ వస్తుంది అని భావించినా టోటల్ గా కేవలం…4.3 TRP రేటింగ్ తోనే సరిపెట్టుకుని ఈ సినిమా టెలికాస్ట్ టైం లోనే టెలికాస్ట్ అయిన

చిన్న సినిమా RX 100 తో పోల్చితే చాలా తక్కువ TRP రేటింగ్ ని దక్కించుకుని షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ మూవీ నే అయినా ఇంత తక్కువ TRP రేటింగ్ ఏంటి అని అందరు ఒకింత షాక్ అయ్యారని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!