Home గాసిప్స్ అపజయం లేని డైరెక్టర్ తో బాలయ్య…స్టొరీ పాయింట్ లీక్ అయిందిగా!!

అపజయం లేని డైరెక్టర్ తో బాలయ్య…స్టొరీ పాయింట్ లీక్ అయిందిగా!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్ టు బాక్ సక్సెస్ లను ఎంజాయ్ చేస్తూ సూపర్ ఫామ్ లో ఉండగా మరో పక్క టాలీవుడ్ లో అపజయం అంటే తెలియకుండా సినిమాలు చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన కొత్త సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ సినిమా కథ ఇదే అంటూ ఇప్పుడు టాలీవుడ్ లో…

Veera Simha Reddy 15 Days WW Collections!!

ఒక స్టొరీ లైన్ చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కూతురి రోల్ లో శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సినిమా స్టొరీ పాయింట్…

Veera Simha Reddy 19 Days WW Collections!!

కొన్ని అనుకోని గొడవల వలన జైలుకి వెళ్ళే బాలయ్య అక్కడే 14 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది, అలా 14 ఏళ్ల తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన బాలయ్య తన కూతురుని కలుసుకున్న తర్వాత ఆ కూతురు ఏ పరిస్థితులలో ఉంది. అలాగే ప్రస్తుత టైంకి వచ్చే సరికి హీరో ఫేస్ చేసిన పరిస్థితులు ఎలా ఉంటాయి…

Veera Simha Reddy 17 Days WW Collections!!

ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా అంటూ చెప్పుకుంటున్నారు. అనిల్ రావిపూడి మూవీస్ అంటే స్టొరీ పాయింట్ సింపుల్ గా ఉన్న ట్రీట్ మెంట్ చాలా వరకు ఇంప్రెస్ చేసేలా ఉంటుంది… లీక్ అయిన స్టొరీ పరంగా మినిమమ్ గ్యారెంటీ అనిపించేలానే అనిపిస్తూ ఉందని చెప్పాలి. మరి ఈ స్టొరీ ఎంతవరకు నిజం అవుతుంది అన్నది త్వరలో తేలనుంది అని చెప్పొచ్చు.

Veera Simha Reddy 18 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here