Home న్యూస్ 4.62 నుండి 1.51……దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ ఇది!

4.62 నుండి 1.51……దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ(Bheeshma Movie) తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేక పోతున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో…

ఓపెనింగ్స్ పరంగా మాత్రం జోరు ని చూపించలేక పోయిన సినిమా రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లోనే లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. సినిమా మొదటి రోజు 1.51 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకోగా నితిన్ నటించిన ప్రీవియస్ మూవీ అయిన…

మాచర్ల నియోజకవర్గం సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా మొదటి రోజు 4.62 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఆ సినిమాతో పోల్చితే కొంచం ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉందీ అనిపించినా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఒకసారి రీసెంట్ టైంలో…

నితిన్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
#Nithiin Recent Movies 1st Day Collections
👉#ExtraOrdinaryMan – 1.51CR~*****
👉#MacherlaNiyojakavargam – 4.62CR
👉#Rangde – 4.62Cr
👉#Check – 3.38Cr
👉#Bheeshma – 6.42Cr
👉#Srinivasakalyanam – 2.82Cr
👉#ChalMohanRanga – 2.59Cr

వరుస పెట్టి మిక్సుడ్ టాక్ తెచ్చుకునే సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న నితిన్ ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా డే 1 కలెక్షన్స్ పరంగా తీవ్రమైన నిరాశని సొంతం చేసుకోగా ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here