ఈ ఇయర్ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీస్ లో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) కూడా ఒకటి కాగా….ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర…
మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది. ఆల్ మోస్ట్ 90 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పొచ్చు మీడియం రేంజ్ మూవీస్ లో….త్వరగానే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో…
డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ కూడా ఆడియన్స్ నుండి సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. రెస్పాన్స్ ఇక్కడ కూడా మిక్సుడ్ గా ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమాకి భారీగానే వ్యూవర్ షిప్ లభించడం విశేషం అని చెప్పాలి. విజయ్ దేవరకొండ మూవీస్ కి డిజిటల్ లో కూడా…
మంచి వ్యూవర్ షిప్ ఉండటం….ఈ సినిమా కి కూడా అది రిపీట్ అవ్వడంతో అమెజాన్ ప్రైమ్ లో భారీ వ్యూవర్ షిప్ తో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము దుమారం లేపుతుంది ఈ సినిమా… బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా డిజిటల్ లో మాత్రం సాలివ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఇక టెలివిజన్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.