Home న్యూస్ 25.5 కోట్ల టార్గెట్…2 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

25.5 కోట్ల టార్గెట్…2 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

0

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద మొదటి రోజు 7.3 కోట్ల షేర్ ని సాధించగా రెండో రోజు మాత్రం భారీ గా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది…రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి…

పెద్దగా గ్రోత్ ని సాధించలేదు…దాంతో 2.5 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకున్నా మొత్తం మీద 2 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది…ఇక వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి గాను 2.2 కోట్ల షేర్ ని అందుకోగా తమిళ్ వర్షన్ కి గాను టోటల్ గా 80 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ గా 2 వరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ గా 3 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ 10.3 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది…సినిమా 25.5 కోట్ల టార్గెట్ ని అందుకోవడానికి మరో 15.2 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here