Home న్యూస్ నొటా డే 2 కలెక్షన్స్…సాలిడ్ దెబ్బ బాస్!!

నొటా డే 2 కలెక్షన్స్…సాలిడ్ దెబ్బ బాస్!!

0

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు మొత్తం మీద 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు వర్షన్ కి గాను సుమారు 18.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుంది.

తెలుగు లో బ్రేక్ ఈవెన్ కి 19.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉండగా మొదటి రోజు 6.2 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు మాత్రం భారీ గా షాక్ ఇచ్చింది…రెండు రాష్ట్రాలలో పెద్దగా ఓపెనింగ్స్ లేవు ఈ సినిమా కి…కానీ ఉన్నంతలో ముందే కొద్దిగా బుకింగ్స్ జరగడం కొద్దిగా హెల్ప్ అయింది.

అయినా కానీ డే ఎండింగ్ లో పెద్దగా గ్రోత్ ని సాధించలేక పోయిన ఈ సినిమా టోటల్ గా 2 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించినట్లు సమాచారం…ఇక ఆదివారం వసూళ్లు సినిమా కి అతి కీలకంగా మారాయి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here