Home న్యూస్ జస్ట్ 3 నిమిషాల్లో నేషనల్ & వరల్డ్ వైడ్ ట్రెండ్…ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ పవర్

జస్ట్ 3 నిమిషాల్లో నేషనల్ & వరల్డ్ వైడ్ ట్రెండ్…ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ పవర్

0

టాలీవుడ్ యంగ్ తీగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దూసుకుపోతుంది. కాగా టీసర్ రిలీజ్ అయిన కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎన్‌టి‌ఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించారు.

నేషనల్ వైడ్ గా కేవలం 3 నిమిషాల్లో ట్రెండ్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కేవలం 6 నిమిషాల్లో ఈ టీసర్ ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించిన ఈ టీసర్ ఇప్పుడు టాప్ 3 లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

ఇక టీసర్ లో ఎన్‌టి‌ఆర్ న్యూ లుక్స్, డైలాగ్స్ అండ్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఓ రేంజ్ లో అప్లాజ్ వస్తుండటం విశేషం. ఇక సినిమా షూటింగ్ వచ్చే నెల రెండో వారానికల్లా ముగుస్తుందని, సినిమా దసరాకి భీభత్సం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here