Home న్యూస్ ట్రైలర్ రివ్యూ…80కోట్లు+ పక్కా…కాచుకోండి!!

ట్రైలర్ రివ్యూ…80కోట్లు+ పక్కా…కాచుకోండి!!

0

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలను మరింత గా పెంచేసింది ఎన్టీఆర్ ట్రైలర్… ప్రతీ సీన్ ప్రతీ గెటప్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని అంశాలు ట్రైలర్ ని చూస్తున్న వాళ్లకి గూస్ బంప్స్ తెప్పించాయి అంతే ఎలాంటి అతిశయోక్తి కాదనే చెప్పాలి. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ లా బాలయ్య నటించడం కాదు ఏకంగా జీవించి మెప్పించాడు.

ట్రైలర్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు ఉన్న పళంగా సినిమా పై ఉన్న క్రేజ్ డబుల్ ట్రిబుల్ అయిందని చెప్పొచ్చు. సంక్రాంతి పోటి మరింత రంజు గా సాగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. అందునా క్రిష్ మరియు బాలయ్య ల గౌతమీపుత్ర శాతకర్ణి పోటి లో 60 కోట్లు కొట్టడం తో ఈ సారి…

పోటి ఎంత ఉన్నా ఈ సినిమా మినిమమ్ 80 కోట్లు అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు….కల్ట్ క్లాసిక్ రేంజ్ లో ఉంటె మాత్రం లాంగ్ రన్ లో మరింత జోరు చూపే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. మొత్తం మీద ఎన్టీఆర్ ట్రైలర్ ఇచ్చిన ఊపుతో అందరు సినిమా ఎప్పుదెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here