Home న్యూస్ ఎన్టీఆర్ దేవర నైజాం బిజినెస్….టాక్ వస్తే ఇక భీభత్సమే!!

ఎన్టీఆర్ దేవర నైజాం బిజినెస్….టాక్ వస్తే ఇక భీభత్సమే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అన్ని చోట్లా సినిమా మీద బజ్ మరో లెవల్ లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ తో రచ్చ లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా…

ఆల్ రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన సినిమా తక్కువ లోకేషన్స్ లోనే సాలిడ్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేయగా రీసెంట్ టైం లో రిలీజ్ అయిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ బుకింగ్స్ తో రచ్చ చేస్తూ ఉండగా…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో త్వరలో బుకింగ్స్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బిజినెస్ పరంగా కూడా రచ్చ చేయడం మొదలు పెట్టగా నైజాంలో సినిమా బిజినెస్ డీల్ కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కెరీర్ లో…

సోలో హీరోగా హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది….6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 20.60 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా…తర్వాత రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన RRR Movie 70 కోట్ల బిజినెస్ ను అందుకోగా…

ఇక ఇప్పుడు సోలో హీరోగా చేస్తున్న దేవర మూవీ నైజాంలో 44 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కాగా ప్రజెంట్ పెరిగిన భారీ మార్కెట్ లో ఈ బిజినెస్ ను అందుకోవడం ఏమాత్రం కష్టం కాదు, ఓవరాల్ గా సేఫ్ జోన్ లోనే సినిమా బిజినెస్ జరిగింది…

నైజాంలో ఓపెనింగ్స్ పరంగా అప్పట్లోనే డే 1 రికార్డులు కొట్టిన యంగ్ టైగర్, ఇప్పుడు దేవర సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటాడు అన్నది ఆసక్తిగా మారింది. సినిమాకి టాక్ ఏమాత్రం డీసెంట్ గా వచ్చినా కూడా నైజాంలో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here