Home న్యూస్ ఎన్టీఆర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!

ఎన్టీఆర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!

0

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక సినిమా లోని మొదటి పాటని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 2 న ఉదయం 7 గంటల 42 నిమిషాలకు సినిమా లో ని మొదటి పాట రిలీజ్ కాబోతుందట. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో బాలయ్య..

ఏకంగా 40 కి పైగా స్పెషల్ గెటప్స్ లో కనిపించ బోతున్నారు. ఇప్పటికే సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి. ఇక సాంగ్స్ కూడా అంచనాలను మరింత పెంచే విధంగా ఉంటె సినిమా దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here