నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎవ్వరు ఊహలకు అందని విధంగా ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కలెక్షన్స్ లేక సినిమా చతికిల బడి సినిమా ను భారీ డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళ కి చుక్కలు చూయిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులను పూర్తీ చేసుకుని నాలుగో రోజు కూడా జోరు పెద్దగా చూపడం లేదు.
సినిమా టోటల్ గా మొదటి రోజు రెండో రోజు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 12.2 కోట్ల లోపు షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మొత్తం మీద సినిమా కేవలం 50 లక్షల లోపు షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ షేర్ 80 లక్షల రేంజ్ లో ఉండగా…
టోటల్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్ కేవలం 13 కోట్ల కి అటూ ఇటూ గా ఉండటం అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. ఇంతటి లో కలెక్షన్స్ ని తెచ్చు కోవడానికి రీజన్స్ తెలియక చరిత్రలో ఇలా రీజన్ లేకుండా అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాగా ఎన్టీఆర్ కథానాయకుడు నిలవనుంది అని చెప్పాలి.
Reason ledhaa? What nonsense? Movie utter flop. NTR biopic ane respect tho evvaru thittaledhu kaani, chetthagaa vundhani indirect gaa cheputhunnaru. Dhaaniki thodu Balakrishna range alantidhi mari.