Home న్యూస్ రజినీ పేట 2 డేస్ టోటల్ కలెక్షన్స్…సూపర్ స్టార్ కుమ్ముడు!

రజినీ పేట 2 డేస్ టోటల్ కలెక్షన్స్…సూపర్ స్టార్ కుమ్ముడు!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ పేట బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ లెవల్ లో ఓపెన్ అయినా కానీ పోటి గట్టిగా ఉండటం తో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొదటి రోజు గ్రాస్ 38 కోట్ల రేంజ్ లో అందుకుని దుమ్ము లేపగా రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 27 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపింది.

సినిమా 2 రోజుల టోటల్ కలెక్షన్స్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే… Tamil Nadu – 27.36 Cr, Telugu States – 4.9 Cr, Karnataka – 4.30 Cr, Kerala – 2.25 Cr, ROI – 2.85 Cr ,Overseas – 24 Cr, Worldwide Gross – 65.7 Cr,… అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా షేర్ ని చూసుకుంటే…

34 కోట్ల రేంజ్ లో షేర్ ని 2 రోజుల్లో భారీ పోటి లో కూడా అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా మూడో రోజు కూడా దుమ్ము లేపుతుండగా తెలుగు లో భారీ పోటి వలన సినిమా కలెక్షన్స్ కి ఎదురుదెబ్బ తగులుతుంది, మూడో రోజు హోల్డ్ చేస్తుందో లేదో అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here