Home గాసిప్స్ ఎన్టీఆర్ 30 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

ఎన్టీఆర్ 30 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి యమ స్పీడ్ మీద ఉన్నా కానీ ప్రస్తుతం టెంపర్ తర్వాత చూపినంత స్పీడ్ గా సినిమాలు అయితే చేయడం లేదు, టోటల్ టైం మొత్తం ఆర్ ఆర్ ఆర్ కే కేటాయించడం తో ఆల్ మోస్ట్ రెండేళ్లుగా ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్స్ లేక ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ కరోనా ఎఫెక్ట్ తో మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం తో….

ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఒప్పుకున్న ఇతర సినిమా ల మీద కూడా పడింది, ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు భారీగానే ఉండగా తన కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ కెరీర్ లో…

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

30 వ సినిమా ని చేయబోతున్న విషయం తెలిసిందే, అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత రాబోతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ లోనే మొదలు అవ్వాల్సింది, కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆర్ ఆర్ ఆర్ డిలే అవ్వడం తో ఈ సినిమా షూటింగ్ కూడా పోస్ట్ పోన్ అయింది.

ఇక టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ 30 వ సినిమా మొదలు అవ్వడానికి ఇంకాస్త టైం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిపోయాక కొంత టైం గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన తన కొత్త సినిమా ను ఈ ఇయర్ దసరా టైం లో…

మొదలు పెట్టె అవకాశం ఉందని సమాచారం.. తర్వాత రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనున్న ఈ సినిమా ముందు వచ్చే ఇయర్ సమ్మర్ టైం లో వస్తుంది అనుకున్నా ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ సినిమా కి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని అనుకుంటున్న విషయం తెలిసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here