Home న్యూస్ అక్టోబర్ 2 8:10PM….మొదలు కానున్న యూట్యూబ్ రికార్డుల వేట

అక్టోబర్ 2 8:10PM….మొదలు కానున్న యూట్యూబ్ రికార్డుల వేట

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్….మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ అండ్ టైమ్ ని అనౌన్స్ చేశారు నిర్మాతలు…

అక్టోబర్ 2 న రాత్రి 8 గంటల 10 నిమిషాలకి సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో సినిమా ట్రైలర్ ని అప్లోడ్ చేయబోతున్నట్లు తెలియజేశారు.

ఇక ఇది వరకు నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ టీసర్ లు మరియు ట్రైలర్ లు అన్నీ రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే….ఇక అరవింద సమేత టీసర్ కూడా రెండు ఛానెల్స్ లో రిలీజ్ చేయగా 16 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది..ఇక ట్రైలర్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here