Home TRP రేటింగ్ ఇంత మంచి సినిమా…సూపర్ హిట్…కానీ TRP మాత్రం ఇదే!!

ఇంత మంచి సినిమా…సూపర్ హిట్…కానీ TRP మాత్రం ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు అన్నీ కూడా టెలివిజన్ లో అదరగొట్టాలి అన్న రూల్ ఏమి లేదు కానీ మంచి సినిమా అని పేరు తెచ్చుకున్న సినిమా టెలివిజన్ లో నిరాశ పరచడం అన్నది మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ నే టెలివిజన్ లో సొంతం చేసుకుంది శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా… వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైంలో…

Oke Oka Jeevitham 10 Days Total WW Collections!

ఆడియన్స్ ముందుకు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 11 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర…

Oke Oka Jeevitham 2 Weeks (14 Days) Total WW Collections!

సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత జెమినీ టీవీ వాళ్ళు సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా ఇక్కడ టి.ఆర్.పి రేటింగ్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. తొలి టెలికాస్ట్ లో సినిమా మొత్తం మీద కేవలం…

Oke Oka Jeevitham 11 Days Total WW Collections!

2.08 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని నిరాశ పరిచింది… మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అవ్వడంతో సినిమాకి టెలివిజన్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా కానీ అలా ఏమి జరగలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయినా టెలివిజన్ లో మాత్రం సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. 

Oke Oka Jeevitham 13 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here