Home టోటల్ కలెక్షన్స్ ఒకే ఒక జీవితం టోటల్ కలెక్షన్స్…5 ఏళ్లకి ఫస్ట్ హిట్!!

ఒకే ఒక జీవితం టోటల్ కలెక్షన్స్…5 ఏళ్లకి ఫస్ట్ హిట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 టైం లో కెరీర్ పీక్ టైం లో వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకున్న శర్వానంద్ బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపగా తర్వాత వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్ మూవీస్ తో ఫామ్ ని కంప్లీట్ గా కోల్పోయాడు.. రీసెంట్ గా చేసిన మహా సముద్రం మరియు ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి.

Oke Oka Jeevitham 11 Days Total WW Collections!

ఇలాంటి టైం లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ మరీ భీభత్సం అనిపించే రేంజ్ లో రాకున్నా కానీ ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా…

Oke Oka Jeevitham 10 Days Total WW Collections!

బాక్స్ అఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఒకసారి సినిమా టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.20Cr
👉Ceeded: 60L
👉UA: 84L
👉East: 51L
👉West: 36L
👉Guntur: 52L
👉Krishna: 50L
👉Nellore: 28L
AP-TG Total:- 6.81CR(11.60Cr~ Gross)
👉Ka+ROI- 62L
👉Tamil – 1.45Cr
👉OS – 2.15Cr
Total World Wide – 11.03CR(26.15CR~ Gross)

Oke Oka Jeevitham 2 Weeks (14 Days) Total WW Collections!

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ ఫైనల్ కలెక్షన్స్. సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా టోటల్ రన్ లో 3.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచి 5 ఏళ్ల తర్వాత శర్వానంద్ కి క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా మారింది.

Oke Oka Jeevitham 12 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here