పందెం కోడి 2 తెలుగు లో ఎన్ని థియేటర్స్ లో రిలీజో తెలుసా?

0
294

  విశాల్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పందెం కోడి 2 ప్రేక్షకుల ముందు కు గురువారం రాబోతున్న విషయం తెలి సిందే. తమిళ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు లో ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో తెలుగు లో కూడా సినిమా భారీ ఎత్తు గానే రిలీజ్ ని సొంతం చేసుకో బోతుంది… ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద

నైజాం ఏరియా లో 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకో నుంది… ఇక సినిమా ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియా లలో మరో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా రెండు రాష్ట్రాలలో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది,

అభిమన్యుడు తో తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విశాల్ ఈ సారి పందెం కోడి 2 తో మరో హిట్ ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు… దసరా బరిలో నిలుస్తున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!