Home న్యూస్ రెండో వారం థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా?

రెండో వారం థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా?

608
0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ మొదటి వారాన్ని ముగించుకోబోతుండగా సినిమా రెండో వారం లో గురువారం నుండి అడుగు పెట్టబోతుంది. కాగా సినిమా ఓవరాల్ గా రెండో వారం రెండు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసి రన్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.

ఇక సినిమా నైజాం లో రెండో వారం లో 180 నుండి 200 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా 380 నుండి 400 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో రెండు రాష్ట్రాలలో 600 వరకు థియేటర్స్ ని అలాగే వరల్డ్ వైడ్ గా…

మరో 150 వరకు థియేటర్స్ ని సినిమా హోల్డ్ చేయబోతుందట.. దాంతో రెండో వారం సినిమా టోటల్ గా 750 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగించనుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా హాలిడేస్ ని సినిమా ఎంతవరకు ఎంజాయ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here