Home న్యూస్ పెనివిటి సాంగ్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఎన్నో తెలుసా?

పెనివిటి సాంగ్ 24 గంటల వ్యూస్ అండ్ లైక్స్ ఎన్నో తెలుసా?

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా లోని మొదటి సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా రెండో సాంగ్ టోటల్ సాంగ్స్ రిలీజ్ కి ఒకరోజు ముందు రిలీజ్ అయ్యింది.

కాగా ఈ రెండో సాంగ్ కి కూడా అల్టిమేట్ రెస్పాన్స్ దక్కగా ఈ సాంగ్ ఓవరాల్ గా 24 గంటల్లో సాధించిన వ్యూస్ అండ్ లైక్స్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ వీడియోలలో ఒకటిగా నిలిచింది.

పెనివిటి సాంగ్ 24 గంటల్లో 3.05 రియల్ టైమ్ వ్యూస్ ని అలాగే యూట్యూబ్ లో 2.9 మిలియన్ అప్ డెటెడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక లైక్స్ పరంగా 1 లక్షా 50 వేల వరకు లైక్స్ ని సాధించింది ఈ సాంగ్. దాంతో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సొంతం చేసుకున్న సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here