Home న్యూస్ పేట టోటల్ బిజినెస్..టార్గెట్ చాలా పెద్దది!

పేట టోటల్ బిజినెస్..టార్గెట్ చాలా పెద్దది!

162
0

  సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 లాంటి అల్టిమేట్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా పేట. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి బరిలో తమిళ్, తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా ఓవరాల్ గా ఈ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా పెద్దదే అని చెప్పాలి. పోటి చాలా గట్టిగా ఉన్న నేపధ్యంలో పేట సినిమా తో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటాడు అన్నది ఆసక్తిగా మారింది.

సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే…Tamil Nadu ₹55Crs( Valued),
Telugu states ₹13Crs, Karnataka ₹11.25Crs, Kerala ₹6Crs(valued), Rest of India ₹5Crs( Valued), Overseas : ₹34Crs, Total Worldwide pre release business : 124.25Crs..

అంతే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 126 కోట్ల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా 240 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, రెండు రాష్ట్రాలలో పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో టార్గెట్ అందుకోవడం ఈజీనే అయినా తమిళనాడు లో విశ్వాసం నుండి పోటి లో ఈ సినిమా ఎంతవరకు టార్గెట్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here