Home న్యూస్ విశ్వాసం టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి సామి!

విశ్వాసం టోటల్ బిజినెస్…గట్టిగా కొట్టాలి సామి!

0

  తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో భారీ ఎత్తున తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమా కి పోటిగా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా సినిమా టోటల్ గా సాధించిన బిజినెస్ మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేక పోయినా కానీ అజిత్ రీసెంట్ మూవీ వివేగం రిజల్ట్ ని బట్టి చూస్తె బాగానే జరిగింది అని చెప్పాలి.

తమిళనాడు లో ఈ సినిమా 50 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా, మిగిలిన చోట్ల మొత్తం మీద 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది, దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని భారీగా రిలీజ్ కానుంది.

పేట కి పోటి గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పై తమిళనాడు లో అల్టిమేట్ క్రేజ్ ఉండగా సినిమా తెలుగు రిలీజ్ త్వరలోనే ఉండే చాన్స్ ఉంది, తమిళ్ లో రిజల్ట్ ని బట్టి తెలుగు రిలీజ్ డేట్ కన్ఫాం కానుందని సమాచారం, అజిత్ కుమార్ ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా గట్టిగా కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here