Home న్యూస్ ప్రతినిథి2 ట్రైలర్ రివ్యూ….బానే ఉంది…నారా రోహిత్ కి కంబ్యాక్!!

ప్రతినిథి2 ట్రైలర్ రివ్యూ….బానే ఉంది…నారా రోహిత్ కి కంబ్యాక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న యాక్టర్స్ లో నారా రోహిత్(Nara Rohit) ఒకరు….చాలా టైంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నారా రోహిత్ ఇప్పుడు కంబ్యాక్ కి సిద్ధంగా ఉండగా తన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie) ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 26న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూస్తుంటే బాగానే ఆకట్టుకునే విధంగానే ఉండగా రీసెంట్ టైంలో వచ్చిన పొలిటికల్ బేస్ మీద తెరకెక్కగా డైలాగ్స్ పరంగా ట్రైలర్ బాగా ఆకట్టుకోగా చాలా టైం తర్వాత నారా రోహిత్ తన డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు…

ట్రైలర్ క్వాలిటీ ఇంప్రెస్ చేసింది కానీ చాలా వరకు డైలాగ్స్ ప్రజెంట్ ఆంధ్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు అనిపించింది. ఈ మధ్య వచ్చిన పొలిటికల్ మూవీస్ ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయాయి…. ఆల్ మోస్ట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో…..

ప్రతినిధి2 మూవీ ఎంతవరకు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పించగలుగుతుందో చూడాలి ఇక…కానీ చాలా టైం తర్వాత నారా రోహిత్ నుండి వస్తున్న ప్రతినిధి2 ట్రైలర్ వరకు బాగానే ఇంప్రెస్ చేసేలా ఉండటంతో ఆడియన్స్ ను కూడా మెప్పించగలిగితే హీరోకి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ హిట్ మూవీ గా నిలిచే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here