Home టోటల్ కలెక్షన్స్ ప్రేమలు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!

ప్రేమలు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్….ఎపిక్ బ్లాక్ బస్టర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మలయాళం నుండి వరుసగా బిగ్ బ్లాక్ బస్టర్ మూవీస్ రాగా పెద్దగా అంచనాలు లేని ప్రేమలు(Premalu Movie) అనే చిన్న సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది…లాంగ్ రన్ లో సినిమా తమిళ్ లో తెలుగు లో కూడా సాలిడ్ గా జోరు చూపించింది.

సినిమా తెలుగు లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Premalu Telugu Total WW Box Office Collections Report
👉Nizam: 3.90CR~
👉Total AP: 3.30CR~
Total AP-TG Collections:- 7.20CR~(13.55CR~ Gross)
👉KA+ROI+OS -1.65CR
Total WW Collections – 8.85CR (17.00CR~ Gross)

ఇక సినిమా టోటల్ వరల్డ్ గా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… ఒకసారి సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….

Premalu Movie Total WW Collections Report
👉Kerala – 62.80CR
👉Telugu States- 13.55Cr~
👉Tamilnadu– 10.45Cr
👉Karnataka – 5.55Cr
👉ROI – 1.25Cr
👉Overseas – 42.60CR
Total WW Collections – 136.20CR(61.50CR~ Share)

సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా…టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఏకంగా వాల్యూ బిజినెస్ మీద 41 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పార్ట్ 2 ఎప్పుడు వస్తే అప్పుడు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here