Home న్యూస్ PS1 ఔట్….మిక్సుడ్ టాక్ తో లియో ఊరమాస్ ఊచకోత!

PS1 ఔట్….మిక్సుడ్ టాక్ తో లియో ఊరమాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా కోలివుడ్ బిగ్ హిట్స్ కలెక్షన్స్ ని ఒక్కోటిగా బ్రేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. కాగా సినిమా రీసెంట్ గా LCU మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన విక్రం మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోలివుడ్ తరుపున ఆల్ టైం…

LEO Movie 8 Days Total WW Collections!!

హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న పోన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1) మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని ఇప్పుడు కేవలం 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. PS1 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

ఓవరాల్ గా 495.05CR కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 254.20CR కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగా… కాగా ఇప్పుడు 9 రోజులు పూర్తి అయ్యే టైంకి 487.15CR కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 244.65CR కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…

ఇక 9వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు PS1 సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని క్రాస్ చేయగా ఇక లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్స్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer) ను టార్గెట్ చేయబోతుంది. మరి లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEO 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here