Home TRP రేటింగ్ 64 కోట్ల బ్లాక్ బస్టర్….మేజర్…ఇక్కడ మాత్రం డిసాస్టర్..మైండ్ బ్లాంక్!

64 కోట్ల బ్లాక్ బస్టర్….మేజర్…ఇక్కడ మాత్రం డిసాస్టర్..మైండ్ బ్లాంక్!

0

ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ తో తన కంటూ ఒక మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ మేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత అడివి శేష్ నటించిన హిట్2 కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే… 

మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుని చెల్లించి హక్కులు దక్కించుకున్న జెమినీ టీవీ వాళ్ళు రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు…

Major The Film 17 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మేజర్ మూవీ టెలివిజన్ లో మాత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 1.87 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. టెలికాస్ట్ చాలా డిలేట్ అవ్వడం అలాగే…

జెమినీ టీవీ లో పెద్దగా ప్రమోషన్స్ లాంటివి కూడా చేయకుండా సైలెంట్ గా టెలికాస్ట్ చేయడం వలన టి.ఆర్.పి రేటింగ్ మాత్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యి టెలివిజన్ మాత్రం నిరాశ పరిచిన సినిమాల్లో మేజర్ కూడా ఒకటిగా నిలిచింది అని చెప్పాలి…

Major The Film 13 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here