Home TRP రేటింగ్ బెస్ట్ సైకో థ్రిల్లర్…6 కోట్ల రేటు….10 సార్లు టెలివిజన్ ని షేక్ చేసిన రాక్షసుడు!

బెస్ట్ సైకో థ్రిల్లర్…6 కోట్ల రేటు….10 సార్లు టెలివిజన్ ని షేక్ చేసిన రాక్షసుడు!

0

బెల్లం కొండ శ్రీనివాస్ కెరీర్ మొదలు పెట్టిన 5 ఏళ్ల కి క్లీన్ హిట్ కొట్టిన సినిమా రాక్షసుడు… 2014 లో కెరీర్ ని మొదలు పెట్టి 5 ఏళ్ళకి 2019 లో రాక్షసుడు సినిమా తో మొట్ట మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. రీమేక్ సినిమానే అయినా ఒరిజినల్ సీన్స్ ని కొన్ని సీన్స్ లో అలానే వాడుకుని ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా తెరకెక్కించిన రాక్షసుడు బెస్ట్ సైకో థ్రిల్లర్ మూవీస్ లో…

ముందు నిలిచే సినిమా అని చెప్పాలి, ప్రతీ సీన్ థియేటర్స్ లో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా చేసిన ఈ సినిమా ఆద్యంతం త్రిల్ ని కొనసాగించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ గా నిలిచిన సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా….

సూపర్ సక్సెస్ గా నిలిచింది, మరీ అద్బుతం కాదు కానీ సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ కి టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ రేటింగ్ ను కంటిన్యూ చేసింది ఈ సినిమా. సినిమాను జెమినీ టీవీ వాళ్ళు 6 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా…

టెలివిజన్ లో సినిమా మొత్తం మీద 10 సార్లు టెలికాస్ట్ అవ్వగా అద్బుతమైన హోల్డ్ తో టెలివిజన్ లో సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా… ఫస్ట్ టైం 10 కి పైగా రేటింగ్ ను దక్కించుకున్న సినిమా తర్వాత జోరు ని కొనసాగించింది… మొత్తం మీద రాక్షసుడు సినిమా జెమినీ టీవీ లో 10 టైమ్స్ సినిమా టెలివిజన్ రేటింగ్ లను గమనిస్తే…

👉1st Time: 10.1 TRP
👉2nd Time: 7.32 TRP
👉3rd Time: 7.6 TRP
👉4th Time: 5.67 TRP
👉5th Time: 6.86 TRP
👉6th Time: 4.37 TRP
👉7th Time: 5.80 TRP
👉8th Time: 5.22 TRP
👉9th Time: 5.33 TRP
👉10th Time: 4.23 TRP***
ఈ రేంజ్ బ్యాటింగ్ తో టెలివిజన్ లో సైకో థ్రిల్లర్ మూవీస్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది రాక్షసుడు సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here