Home టోటల్ కలెక్షన్స్ వ్యూహం టోటల్ కలెక్షన్స్….RGV కి మైండ్ బ్లాంక్ దెబ్బ!

వ్యూహం టోటల్ కలెక్షన్స్….RGV కి మైండ్ బ్లాంక్ దెబ్బ!

0

వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో కెరీర్ లో ఆల్ టైం లో స్టేజ్ లో ఉన్న డైరెక్టర్స్ లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన… వ్యూహం(Vyooham Box Office Collections) సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఏమాత్రం ఆడియన్స్ ను అలరించ లేక పోయిన సినిమా…

మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది సినిమా….  రీసెంట్ టైంలో వచ్చిన ఎలక్షన్స్ నేపధ్యంలో మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయాయి…

వ్యూహం సినిమా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకున్న సినిమా కనీసం థియేటర్స్ రెంట్స్ ను కూడా రికవరీ చేయలేక పోయిన సినిమా ఓవరాల్ గా 25 లక్షల లోపు గ్రాస్ ను మాత్రమె సొంతం చేసుకోగా…

అందులో నుండి వర్త్ షేర్ ఏమి లేదనే చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ జీరో షేర్ తో పరుగును పూర్తి చేసుకుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పై నమ్మికం పెట్టుకున్నా కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేక తన ఖాతాలో మరో డిసాస్టర్ మూవీ గా నిలిచి పరుగును కంప్లీట్ చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here