Home న్యూస్ విజయ్ లాస్ట్ 5 మూవీస్ AP-TG కలెక్షన్స్….ఎపిక్ రాంపేజ్ సామి ఇదీ!

విజయ్ లాస్ట్ 5 మూవీస్ AP-TG కలెక్షన్స్….ఎపిక్ రాంపేజ్ సామి ఇదీ!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) సినిమా సినిమాకి తన రేంజ్ ను మార్కెట్ ను ఇతర ఇండస్ట్రీలలో పెంచుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ రీసెంట్ మూవీస్ ఏవి కూడా ప్రమోషన్స్ లాంటివి చేయకున్నా కూడా విజయ్ సినిమాల కలెక్షన్స్ సాలిడ్ గా కుమ్మేస్తున్నాయి.

విజయ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ లియో(Leo Movie) ఎక్స్ లెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ తో కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

టోటల్ రన్ లో ఆ సినిమా 26 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా విజయ్ నటించిన ప్రీవియస్ సినిమా వారసుడు 15కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఆ సినిమా కన్నా కూడా 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సొంతం చేసుకుని రచ్చ చేశాడు.

LEO Movie 12 Days Total WW Collections!!

ఒకసారి దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
#ThalapathyVijay Last 5 Movies Collections in Telugu States
👉#LEO – 26.03CR*****
👉#Vaarasudu – 15.05CR
👉#Beast – 7.33CR
👉#Master – 14.60CR
👉#whistle – 11.57CR
Total 5 Movies Collections – 74.58CR

వారాల్ గా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటున్న విజయ్ ఒక్క బీస్ట్ సినిమాతో నిరాశ పరిచినా మిగిలిన సినిమాలు కుమ్మేశాయి. ఓవరాల్ గా విజయ్ లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్స్ 74.58 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. విజయ్ అప్ కమింగ్ మూవీస్ కి కూడా తెలుగు రాష్ట్రాలలో కుమ్మేసే కలెక్షన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEO Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here