బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అన్ని చోట్లా దుమ్ము లేపగా రిలీజ్ కి ముందు డౌట్ ఉన్న హిందీ లో మాత్రం రిలీజ్ అయిన తర్వాత సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని పాజిటివ్ టాక్ పవర్ చూపించి సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ తో ఇప్పుడు లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉందని చెప్పాలి..
సినిమా హిందీ లో రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా తర్వాత పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ లో ఇప్పుడు అద్బుతాలు సృష్టిస్తూ దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ మూడో వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి….
230 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి. సినిమాను హిందీ లో 92 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 190 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ గా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 20.07Cr
👉Day 2 – 24Cr
👉Day 3 – 31.50Cr
👉Day 4 – 17Cr
👉Day 5 – 15.25Cr
👉Day 6 – 13.50Cr
👉Day 7 – 11.75Cr
WEEK 1 – 133.07CR
👉Day 8 – 13.50Cr
👉Day 9 – 18.00Cr
👉Day 10 – 20.75Cr
👉Day 11 – 7.00Cr
👉Day 12 – 6.50Cr
👉Day 13 – 5.50Cr
👉Day 14 – 5.00Cr
WEEK 2 – 76.25CR
👉Day – 15 – 5.00Cr
👉Day – 16 – 7.50Cr
Total Collections:- 221.82Cr NET
ఇక ఇప్పుడు 17 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 230 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది ఈ సినిమా…
దాంతో సినిమా 17 రోజుల టోటల్ గ్రాస్ 260 కోట్ల మార్క్ ని దాటి పోబోతుండగా టోటల్ గా వచ్చే షేర్ కలెక్షన్స్ 114 కోట్ల రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో సినిమా హిందే లో బిజినెస్ మీద 22 కోట్ల మేర ప్రాఫిట్ ను అందుకోబోతుండగా లాంగ్ రన్ లో 250 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి.