Home గాసిప్స్ రిపబ్లిక్ కి సెన్సేషనల్ OTT రేటు….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

రిపబ్లిక్ కి సెన్సేషనల్ OTT రేటు….ఈ రేంజ్ ఎక్స్ పెర్ట్ చేయలేదు!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం వరుస హిట్స్ తో మొదలు పెట్టినా కానీ ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో కెరీర్ లో ఆల్ టైం లో స్టేజ్ కి కూడా చేరుకున్నాడు. కానీ 2019 లో చిత్రలహరి సినిమా తో కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇయర్ ఎండ్ లో…

ప్రతీ రోజూ పండగే సినిమా తో కెరీర్ బెస్ట్ హిట్ ని సొంతం చేసుకోగా సూపర్ ఫాం కి వచ్చాడు. ఇక తర్వాత సినిమా సోలో బ్రతుకే సో బెటర్ ఫస్ట్ వేవ్ టైం లో డిజిటల్ ఆఫర్స్ సాలిడ్ గా రాగా వాటికి నో చెప్పి థియేటర్స్…

రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ గా నిలిచి.. హిట్ ని కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకోగా ఇప్పుడు సాయి ధరం తేజ్ చేస్తున్న కొత్త సినిమా రిపబ్లిక్ ఒక సీరియస్ మూవీ అని చెప్పాలి. సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా…

ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన లేట్ అవుతూ రాగా సినిమా ని డిజిటల్ రిలీజ్ చేయించాలని ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయట, రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ ని గంప గుత్తుగా టోటల్ రైట్స్ ని కొన్న జీ నెట్ వర్క్ వాళ్ళు ఈ సినిమా ను కూడా సినిమా జానర్ దృశ్యా 36 కోట్ల రేటు కి అన్ని రైట్స్ ని… సొంతం చేసుకోవాలని ఆఫర్ ని కోట్ చేశారట.

అందులో డిజిటల్ రిలీజ్ కూడా ఉందని తెలుస్తుంది. ఒకవేళ డిజిటల్ రిలీజ్ వద్దూ అనుకుంటే 30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కాకుండా ఇతర రైట్స్ ని కొనడానికి ప్రపోజల్ పెట్టినట్లు టాలీవుడ్ లో టాక్ ఉంది, సినిమా జానర్ కి ఈ రెండు రేట్లు సెన్సేషనల్ రేట్లు అనే చెప్పాలి. మరి మేకర్స్ సినిమా పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here