బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ నెలలో రీ రిలీజ్ లు అయిన టాప్ మూవీస్ మంచి జోరునే చూపించాయి. ముందు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కుమ్మేస్తే ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమా…
గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించి వీర లెవల్ లో కుమ్మేసింది. మొదటి రోజు అన్ని చోట్లా అనుకున్న అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సలార్ మూవీ రీ రిలీజ్ మొదటి రోజు ట్రాక్ చేసిన…
సెంటర్స్ లో ఓవరాల్ గా 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అఫీషియల్ గా మొదటి రోజున సినిమా అన్ని చోట్ల మరింత జోరు చూపించిన సలార్ ఓవరాల్ గా 3 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి తొలిరోజు మాస్ రచ్చ చేసింది…ఒకసారి ఫస్ట్ డే సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar Re Release 1st Day WW Collections
👉Nizam – 1.20CR
👉Ceeded – 25L
👉Andhra – 1.30CR
👉AP-TG Total – 2.75CR~ GROSS
👉KA+ROI+OS- 43L***Approx
Total World Wide Collections: 3.18CR~ Gross
ఓవరాల్ గా సినిమా రీ రిలీజ్ లో మొదటి సారి ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా కూడా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయడం విశేషం. ఇక వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.