Home న్యూస్ మూసి ఉన్న థియేటర్స్ ఓపెన్….ఎక్స్ ట్రా చేయిర్స్…చుక్కలు చూయిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం!!

మూసి ఉన్న థియేటర్స్ ఓపెన్….ఎక్స్ ట్రా చేయిర్స్…చుక్కలు చూయిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) వెంకటేష్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొదటి రెండు రోజుల్లో చూపించిన జోరు…

లిమిటెడ్ స్క్రీన్స్ లో పడిన హౌస్ ఫుల్ బోర్డులు మాస్ ఊచకోత అనే చెప్పాలి….బుకింగ్స్ ఆల్ మోస్ట్ 80% ఆన్ లైన్ లోనే కంప్లీట్ అవుతూ ఉండగా, ఆఫ్ లైన్ లో కూడా ఫెంటాస్టిక్ బుకింగ్స్ తో థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ కి చూడటానికి థియేటర్స్ కూడా లేని పరిస్థితిలో…

సంక్రాంతికి వస్తున్నాం ఓవర్ ఫ్లోలు ఇతర సినిమాలకు వెళుతున్నాయి…ఆ రేంజ్ లో కుమ్మేస్తున్న ఈ సినిమా కి జనాల్లో ఉన్న క్రేజ్ చూసి ఆంధ్ర సీడెడ్ నైజామ్ లో జనాలు రాక మూత పడిన పాత థియేటర్స్ ని కూడా రీ ఓపెన్ చేస్తున్నారు…ఆ థియేటర్స్ లో కూడా సినిమా ని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ….

ఎగబడి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…ఇక ఉన్న సింగిల్ స్క్రీన్స్ లో జనాల ఓవర్ ఫ్లో ని తట్టుకోలేక చాలా సింగిల్ స్క్రీన్స్ లో ఎక్స్ ట్రా చేయిర్స్ ని వేస్తూ ఉండగా లోవర్ సెక్షన్ లో నేల మీద కూర్చుని చాలా మంది సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు…సంక్రాంతి ఫుల్ పోటెన్షల్ ని వాడుకుంటూ…

ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడుతూ ఉండటం చూస్తుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…సంక్రాంతికి ఇతర బిగ్ బడ్జెట్ మూవీస్ తో పోల్చితే బిజినెస్ అండ్ రిలీజ్ పరంగా ముందు చిన్న సినిమాలా…

అనిపించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు అన్ని సినిమాలకు చుక్కలు చూయించే కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది….సినిమా ఊపు చూస్తుంటే 3 వ రోజే బ్రేక్ ఈవెన్ ని దాటేసి మొదటి వారంలోనే వెంకటేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here