Home న్యూస్ సర్కార్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…హిస్టారికల్

సర్కార్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…హిస్టారికల్

0

  కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద రెండు రోజుల్లో 56 కోట్ల దాకా షేర్ ని 106 కోట్ల దాకా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా అందులో తెలుగు వర్షన్ కి గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.3 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక సినిమా మూడో రోజు టోటల్ గ్రాస్ సుమారు 35 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అందులో సినిమా 3 రోజుల్లో తమిళనాడు లో 63 కోట్ల గ్రాస్ ని అందుకుందట. అది అక్కడ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ అని అంటున్నారు. ఓవరాల్ గా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 140 కోట్లకి అటూ ఇటూగా ఉందని అంటుండగా షేర్ సుమారు 70 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం.

అందులో తెలుగు వర్షన్ మూడో రోజు సుమారు 85 లక్షల దాకా షేర్ ని అందుకోవడంతో మూడు రోజుల్లో తెలుగు వర్షన్ 5.15 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా బిజినెస్ 7.5 కోట్లలో చాలా వరకు వెనక్కి తెచ్చింది ఈ సినిమా. దాంతో బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here