Home గాసిప్స్ 150 కోట్లు ఏంటి సామి…మెంటల్ మాస్ ఇది!!

150 కోట్లు ఏంటి సామి…మెంటల్ మాస్ ఇది!!

450
0

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ సినిమాలకు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర గత మూడు సినిమాలుగా సినిమా సినిమా కి తన ఓన్ రికార్డులను తానె తిరగరాస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులతో హోరేత్తిస్తున్నాడు విజయ్. మెర్సల్, సర్కార్ మరియు విజిల్ సినిమాల సెన్సేషనల్ హిట్స్ తర్వాత విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
దర్బార్ కలెక్షన్స్: 280 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

కాగా ఈ సినిమా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి పరుగును కూడా పూర్తీ చేసుకుని ఉండేది, ఏప్రిల్ 9 న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వలన ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు కానీ సినిమా క్రేజ్ చూసి స్ట్రీమింగ్ యాప్స్ మాత్రం భారీ రేటుని…
విజయ్ మాస్టర్ బడ్జెట్ డీటైల్స్…కుమ్మిందిగా!!

ఈ సినిమా కి ఆఫర్ గా ఎగ చూపుతూ తన ప్లాట్ ఫాం లో ఆన్ లైన్ లో సినిమా ను రిలీజ్ చేయాలనీ ఎన్నో ట్రైల్స్ వేస్తున్నారు కానీ యూనిట్ మాత్రం నో చెబుతూనే ఉన్నారు. కాగా రీసెంట్ గా సినిమా యూనిట్ కి ఏకంగా 130 కోట్ల ఆఫర్ చేయగా…
వకీల్ సాబ్@75 కోట్లు…టాలీవుడ్ మొత్తం షాక్!!

యూనిట్ నో చెప్పింది… దాంతో ఇండియా లో నే ఇప్పుడు ఏ సినిమా కి కూడా ఇవ్వని రేంజ్ లో ఏకంగా 150 కోట్ల ఆఫర్ ని సినిమా యూనిట్ కి ఆఫర్ చేశారట లీడింగ్ స్ట్రీమింగ్ యాప్, ఇది సినిమా బిజినెస్ కన్నా ఎక్కువే అని చెప్పాలి. ఈ ఆఫర్ చూసి ఇతర ఇండస్ట్రీ లు షాక్ అవుతుండగా…
4 సినిమాలతో రచ్చ చేయనున్న నాచురల్ స్టార్!!

మాస్టర్ యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెబుతున్నారట. దాంతో స్ట్రీమింగ్ యాప్స్ ఫైనల్ గా మరింత పెచ్చి ఫైనల్ ఆఫర్ త్వరలో చేసే చాన్స్ ఉంది, అప్పుడు కూడా యూనిట్ నో చెబితే ఫ్యాన్స్ కోసం లాభాలు త్యాగం చేశారని చెప్పొచ్చు. చూద్దాం మరి ఎం జరుగుతుందో…
లాక్ డౌన్ వల్ల ఆగిన సినిమాల టోటల్ షూటింగ్ ఎంత అయ్యిందో తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here